అందాల పోటీలకు రూ.200 కోట్లు.. రైతన్నలకు మాత్రం మొండిచేయి

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే…


