సీఎంను కలిసిన మైనారిటీ సంఘాల నేతలు

– కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్ కిలారి చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వివిధ మైనారిటీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,…
