మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్‌లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఒక్కసారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమత్ నగర్‌లో రూ.…
