కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 28 : దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…
