గాలి మోటార్లలో సీఎం, మంత్రుల టూర్లు

– ఎవరికీ పట్టని రైతుల కష్టాలు – ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే – బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ సదాశివపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. సదాశివపేట రైతు…
