మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో పలువురు మంత్రుల పర్యటన హుస్నాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రూ.11 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నూతన 50 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అలాగే రూ.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 250…
