ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు

– ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 02: సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ హా ఇచ్చింది. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని…
