రహ్మత్ నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

– శంకుస్థాపనలు చేసిన మంత్రి వివేక్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్30: మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం హైదరాబాద్ రహమత్ నగర్ లో పర్యటించారు. రహమత్ నగర్ డివిజన్ లో పర్యటించిన మంత్రి పార్టీ శ్రేణులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రహమత్ నగర్ డివిజన్ లోని ఇందిరాగాంధీ నగర్ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన…
