స్పోర్ట్సు హ్యాకథాన్ నిర్వహించడం గర్వకారణం

– లోగో, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద స్టేడియంస్థాయి స్పోర్ట్స్ ఇన్నోవేషన్ లీగ్ అయిన స్పోర్ట్స్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనుండడం రాష్ట్రానికి గర్వకారణమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడా, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మార్చి 28, 29…
