\కోహెడలో అంతర్జాతీయస్థాయి ఫిష్ మార్కెట్

– 2027 కల్లా పూర్తి చేస్తాం – స్థానికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టు ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్…
