హుజూర్‌గర్ గడ్డ .. కాంగ్రెస్ అడ్డా

– సన్న బియ్యానికి మించిన సంక్షేమం మరోటి లేదు – రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ – బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డుల మంజూరే లేదు – కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలు – ఎత్తిపోతలతో హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాలు సస్యశ్యామలం -మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జులై 29:…
