మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

– మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా ఇన్క్యుబేసిన్ కేంద్రాలు – సెయింట్ ఆన్స్‌తో నా అనుబంధం మరువరానిది – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ఇది మహిళా పక్షపాత…
