భూసేకరణను వేగవంతం చెయ్యండి

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచెయ్యండి – నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రంలో పెండిరగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఆదేశించారు.…
