ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా వుండాలి

– ఎస్.ఇ.లు జిల్లా కేంద్రంలో అందుబాటులో వుండాలి – పరిస్థితిని ఇంజినీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…
