ఇది ప్రజాప్రభుత్వ విజయమే

బనకచర్లకు కేంద్రం నిరాకరణపై మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: గోదావరి-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్ పాలనలో అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయమై తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయన్నారు. డాక్టర్ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి జలాలపై ఆయన పవర్‌పాయింట్…
