సాగునీటి విడుదలకు రూట్‌మ్యాప్

– వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలి – ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ – రియల్ లిడార్ సర్వేను త్వరితగతిన పూర్తిచెయ్యాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…
