ఇరిగేషన్ సీడీవో బలోపేతానికి చర్యలు

– పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలి – ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి – టైం బౌండ్‌తో ప్రాజెక్టుల డిజైన్లు – నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ – డిజైన్ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు…
