పాలమూరు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు కావాలి

- నీళ్లు-నిజాలు’ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ పీపీటీ – రూ.27వేల కోట్లు ఖర్చే చేశామన్న బిఆర్‌ఎస్ తట్టెడు మట్టి ఎత్తలే – కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్, తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర ,జనవరి 1: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…
