Tag #Minister Uttam #Delhi #Reservation

కులగణనపై చిక్కులు అధిగమిస్తాం

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా న్యూదిల్లీ, జులై 24: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినా చట్టపరంగా…