మంత్రి ఉత్తమ్‌పై కేసు కొట్టివేత

– మరో రెండు కేసుల్లో హాజరీ నుంచి మినహాయింపు – హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వెసులుబాటు లభించింది. నమోదైన మూడు కేసుల్లో ఒకదానిని కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి…
