యూరియా పంపిణీకి పకడ్బందీ చర్యలు

– రైతు వేదికల వద్ద కూడా అందించాలి – ముందుగా రైతులకు టోకెన్ల జారీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: క్యూ లైన్లు వంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది…
