పత్తి అమ్మకాలు సీసీఐ వద్దే జరగాలి

– అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: రైతులు దళారులు దగ్గర మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల కొనుగోళ్లపై, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తిలో తేమ శాతం తగ్గించి సరైన గిట్టుబాటు ధర (ఎంఎస్‌పీ) పొందేలా…
