పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్ పామాయిల్‌పై కస్టవమ్స్ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు – కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.…
