24న మంచుకొండ లిఫ్ట్ ట్రయల్‌రన్

– నేషనల్ హైవే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మార్చాలి – ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి – ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, జులై 21: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్‌ను ఈనెల 24న నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను…
