జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– అధికారులు, సిబ్బంది సమస్యలపై సత్వరమే స్పందించాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో రూ.కోటి 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు…
