దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆయన పెద్ద అల్లుడు డాక్టర్ శేఖర్ ఇటీవల దుబాయ్‌లో వైద్యుల కాన్ఫరెన్స్ మీటింగ్ కు వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరుగు…
