త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ

– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం – ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు – సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల…
