గ్యాస్ ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్ ఆందోళన
కేంద్రం తీరుతో సామాన్యులకు తిప్పలు: మంత్రి శ్రీనివాసగౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై…
