శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరగాలి

– విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విక్టోరియా పార్లమెంట్‌ను శుక్రవారం సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…
