Rare honor: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

– ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐలో చోటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు(D.Sreddharbabu) అరుదైన గౌరవం(rare honor) దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ (Analitics india magazine) తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025…
