Musi : మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

– నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్‌గా తెలంగాణ – ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది – ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలనే అడ్డుపడుతుండడం సాధారణమని, మూసీ (Musi river) విషయంలోనూ ఇదే జరుగుతోందని ఐటీ,…
