క్షతగాత్రుడికి మంత్రి శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: రోడ్డు ప్రమాద బాధితుడికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. మంగళవారం రాత్రి అధికారిక కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన…
