అటవీ భూమి సేకరణ త్వరగా పూర్తిచేయాలి

మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: బాచుపల్లి -గండిమైసమ్మ వరకు ఆరు వరసల రోడ్డు, బహుదూర్‌పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపుపై రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్…
