సామాజిక సేవ అంటే ఆర్థిక సాయమే కాదు

– సరైన మార్గదర్శనం ద్వారా కూడా మార్పు తేవొచ్చు – సమాజంలో ఒంటరిగా అభివృద్ధి చెందలేం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: ఆర్థిక సాయమొక్కటే కాక మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా…
