మంత్రి శ్రీధర్‌బాబుది బాధ్యతారాహిత్యమే

– ‘హిల్ట్’ పాలసీపై సందేహాలను నివృత్తి చేయాల్సిందే – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: హిల్ట్ పాలసీపై తాము లేవనెత్తిన చాలా అంశాలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానాలు చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు లేవనెత్తిన సందేహాలను…
