అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించాం

– వరదలపై సీఎం సమీక్షిస్తున్నారు – సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి – వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వరద ముంపులో చిక్కుకున్న అనేకమందిని రక్షించామని మహిళా, శిశు సంకేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ…
