ఖర్గేను పరామర్శించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికాగా పేస్‌మేకర్ చేయించుకుని బెంగళూరులో విశ్రాంతి…
