అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

– ఎవరూ హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లొద్దు – ఆగస్టు మొదటి వారంలో పచ్చదనం స్పెషల్ డ్రైవ్ – పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, జూలై 25: గ్రామాల్లో పచ్చదనం-స్వచ్ఛదనం పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ…
