పీఆర్ ఇంజనీరింగ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 2026 సంవత్సరపు డైరీ, క్యాలెండర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ జోగారెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, ఇతర ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…
