సమ్మక్క సారక్క పాట సీడీ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ తన బృందంతో కలిసి రచించి, పాడి, వీడియోగా చిత్రీకరించిన సమ్మక్క సారక్క పాట సీడీనీ ప్రజా భవన్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ పాటలో మంత్రి…
