పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలి

– తుఫాన్ ప్రభావిత మహబూబాబాద్, ములుగు కలెక్టర్లకు సూచనలు – మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ…
