18న మేడారానికి ముఖ్యమంత్రి, మంత్రుల రాక

– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు – 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం – అధికారులతో ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఈ నెల 18న మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…
