అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

– చిన్నారుల హాజరు 90% లక్ష్యం – డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి – సరుల సరఫరాలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు – మంత్రి సీతక్క హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…
