గద్దెల్లో మార్పుల్లేకుండా ఆధునికీకరించాలి

పూజారుల అభిప్రాయాలు, భక్తుల అవసరాలకే పెద్దపీట మేడారంలో పనులపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: గిరిజన మహా జాతర జరిగే ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పూజారుల సూచనల మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి…

