ప్రజ్వల ఫౌండేషన్ స్ఫూర్తిదాయకం

– మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో…
