చెట్లతోనే మానవాళికి మనుగడ

– గాలి స్వచ్ఛంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు – ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నేటి బాలలే రేపటి భావిభారత పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని…
