గ్రామీణులకు వసతుల కల్పనకే ‘పనుల జాతర’

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని ఎం.డి.గౌస్‌పల్లెలో నిర్మాణం పూర్తయిన కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క…
