సీఎంకు మంత్రి సీతక్క దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21ః దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…
