కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బిల్లు పాస్ చేశాం

– బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ – కామారెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 29: కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించామని…
