మేడారం మహా జాతరకు విచ్చేయండి

– మంత్రి తుమ్మలకు ఆహ్వాన పత్రిక అందజేసిన సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో గురువారం కలిసి ములుగు జిల్లా మేడారంలో జరుగు సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అందజేశారు. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు…
